Type Here to Get Search Results !

🚨 హైదరాబాద్ ట్రాఫిక్ అప్‌డేట్.. ఈ ప్రాంతాలకు వెళ్లే ముందు ఒక్కసారి చూసేయండి!


 హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ రద్దీకి అవకాశం


హైదరాబాద్, జూలై 2: హైదరాబాద్‌లో ఈరోజు పలు ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి–IIIT జంక్షన్, DLF గేట్ నెం.1, రాడిసన్ జంక్షన్ ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని వాహనదారులకు సూచించారు.


అదేవిధంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, హైటెక్ సిటీ, మాధాపూర్, కొటి–చాదర్‌ఘాట్ మార్గాల్లో ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షం పడితే ఈ మార్గాల్లో ప్రయాణ సమయం మరింత పెరగవచ్చని అధికారులు పేర్కొన్నారు.


ప్రజలు వీలైనంత వరకు మెట్రో రైలు లేదా ఇతర ప్రజా రవాణా సేవలను వినియోగించాలని, ప్రయాణానికి ముందే ట్రాఫిక్ అప్‌డేట్స్ చూసుకుని బయలుదేరండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language