Type Here to Get Search Results !

బ్యాంకు జాబ్స్ కూ నోటిఫికేషన్




బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 779 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం


వార్త:

ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 779 స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో CA, CFA, CMA, MBA (ఫైనాన్స్/బ్యాంకింగ్) వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


అభ్యర్థుల వయస్సు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 20లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.


వెబ్‌సైట్: https://bankofindia.bank.in/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language