సరస్సు మధ్యలోని దీవికీ చేరిన ఎన్నికల అధికారులు.. SIR కార్యక్రమంలో విశేష సేవలు

 

ఫైల్ ఫోటో 

ప్రాణాలను పణంగా పెట్టి SIR కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులు

ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హ ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) కార్యక్రమంలో ఎన్నికల అధికారులు అంకితభావంతో పనిచేస్తున్నారు.

మణిపూర్‌లోని లోక్తక్ సరస్సు మధ్యలో ఉన్న కరాంగ్ దీవికి పడవలో ప్రయాణించి, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. క్లిష్టమైన పరిస్థితులు, ప్రయాణ ప్రమాదాలు ఉన్నప్పటికీ తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రతి అర్హ ఓటరిని చేరుకోవడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఎన్నికల సిబ్బంది చేస్తున్న ఈ సేవలు ప్రశంసనీయమైనవి.

0/Post a Comment/Comments

ads

ads