మా గురించి
నవ పలుకులు NEWS తెలుగు పాఠకులకు తాజా వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో రూపొందించబడిన తెలుగు డిజిటల్ న్యూస్ వెబ్‌సైట్.
మెదక్ జిల్లా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, రాజకీయాలు, ప్రజా సమస్యలు, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, వినోదం, సాంకేతికత, ప్రత్యేక కథనాలు మరియు ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వార్తలను పాఠకులకు అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాము.
ప్రజలకు ఉపయోగపడే వార్తలను సరళమైన తెలుగులో అందించడం, స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం మా లక్ష్యం.
నవ పలుకులు NEWS — ప్రజల పలుకులు, ప్రజల కోసం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి